HomeUncategorizedMahesh Babu | ఈడీ అధికారులకు మహేశ్​బాబు లేఖ

Mahesh Babu | ఈడీ అధికారులకు మహేశ్​బాబు లేఖ

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​:Mahesh Babu | ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ (ED) అధికారులకు హీరో మహేశ్​ బాబు లేఖ రాశారు. షూటింగ్‌(Shooting) కారణంగా విచారణకు రాలేనని పేర్కొన్నారు. విచారణకు మరో తేదీ ఇవ్వాలని లేఖలో ఈడీ(ED)ని కోరారు. సాయిసూర్య డెవలపర్‌(Saisurya Developer) కేసులో మహేశ్​బాబును ఈడీ విచారణకు పిలిచిన విషయం తెలిసిందే.

Mahesh Babu | సాయి సూర్య డెవలపర్స్​ బ్రాండ్​ అంబాసిడర్​గా మహేశ్​బాబు

సాయి సూర్య డెవలపర్స్ కంపెనీ మనీ లాండరింగ్(Money Laundering)​కు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ కంపెనీకి ​మహేశ్​బాబు బ్రాండ్​ అంబాసిడర్​(Brand Ambassador)గా ఉన్నారు. కంపెనీ తరఫున ప్రమోషన్ చేసి ప్రజలు పెట్టుబడి పెట్టేలా ప్రోత్సహించారని మహేశ్​ బాబు(Mahesh Babu)కు ఈడీ ఇచ్చిన నోటీసుల్లో పేర్కొంది. కాగా.. సురానా గ్రూప్, సాయిసూర్య డెవలపర్స్ కంపెనీలకు ప్రమోషన్స్ promotions చేసేందుకు మహేశ్‌ బాబు రూ.5.90 కోట్లు తీసుకున్నట్లుగా అధికారులు గుర్తించారు.

Must Read
Related News