5
అక్షరటుడే, ఇందూరు: Valmiki Jayanti | జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ (Backward Classes Welfare Department) ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించారు.
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో (Collectorate Nizamabad) వాల్మీకి చిత్రపటానికి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి(Collector Vinay Krishna Reddy) పూలమాల వేసి నివాళులు అర్పించారు.
సమాజానికి వాల్మీకి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.