అక్షరటుడే, వెబ్‌డెస్క్:Mahabharatam | ప్రతి భారతీయుడు గర్వ పడేలా మహా భారతం సినిమా తీస్తానని బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్(bollywood Star Aamir Khan) తెలిపారు. ‘మహాభారతం’ (Mahabharatam) రూపొందించడం తన కల అని ఆయన పేర్కొన్నారు. మహాభారతంను ప్రస్తుత తరానికి అందించాలనేది తన ఆశయమని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులు త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
మహాభారతం nahabharat movie ఒకే సినిమాలో చూపించడం సాధ్యం కాదని అమీర్ ఖాన్ amir khan అన్నారు. సిరీస్‌లుగా దీన్ని అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. భారీ స్థాయిలో చేపట్టే ఈ ప్రాజెక్ట్‌కు సినీ పరిశ్రమలోని ఫిలిం industry ఎంతోమంది దర్శకులు పని చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రూ.వెయ్యి కోట్ల బడ్జెట్(thousand crores budget)తో ఈ సినిమా రూపొందిస్తామని ఆయన వివరించారు.