ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​NEET Results | నీట్‌ ఫలితాలపై మద్రాస్‌ హైకోర్టు స్టే

    NEET Results | నీట్‌ ఫలితాలపై మద్రాస్‌ హైకోర్టు స్టే

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NEET Results | నీట్​ ఫలితాలపై NEET Results | మద్రాస్​ హైకోర్టు madras high court స్టే విధించింది. తమ పరీక్ష కేంద్రంలో విద్యుత్​ సరఫరాలో అంతరాయం కారణంగా పరీక్ష exam సరిగ్గా రాయలేకపోయామని పలువురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్​ వేశారు. కేంద్రంలో కరెంట్​ పోయినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఫలితాలను విడుదల చేయొద్దని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను జూన్​ 2కు వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్‌ ఫలితాలపై మధ్యప్రదేశ్‌ హైకోర్టు madya pradesh high court సైతం స్టే విధించింది.

    మెడికల్​ కాలేజీల్లో ప్రవేశానికి దేశవ్యాప్తంగా నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ NTA మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 20.8 లక్షల మంది పరీక్ష రాశారు. వారు ఫలితాల కోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కోర్టులు స్టే ఇవ్వడంతో ఫలితాలు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

    Latest articles

    Torrential rain | దంచికొట్టిన వాన.. గంటలో 7 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు..

    అక్షరటుడే, హైదరాబాద్: torrential rain పగలంతా ఉక్కపోతతో మహానగర metropoli ప్రజలు అల్లాడారు. సాయంత్రం 4 గంటలకు ఒక్కసారిగా...

    Critical Minerals | యువతకు గుడ్​ న్యూస్​.. రాష్ట్రానికి రెండు క్రిటికల్​ మినరల్స్ రీసెర్స్ సెంటర్స్ మంజూరు!

    అక్షరటుడే, హైదరాబాద్: Critical Minerals : తెలంగాణ (Telangana) విద్యా పొదిలో మరో రెండు కీలక పరిశోధన కేంద్రాలు...

    Collector Kamareddy | జుక్కల్​ సీహెచ్​సీ సూపరింటెండెంట్​, డ్యూటీ డాక్టర్​కు షోకాజ్​ నోటీసులు

    అక్షరటుడే, నిజాంసాగర్​: Collector Kamareddy | జిల్లాలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల కామారెడ్డి కలెక్టర్​ కొరడా జులిపిస్తున్నారు....

    CM Revanth | రాష్ట్రంలో భారీ వర్షాలు.. సీఎం రేవంత్​ కీలక ఆదేశాలు..

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : గ్రేటర్​ హైద‌రాబాద్‌ (Greater Hyderabad) తో పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు...

    More like this