4
అక్షరటుడే, నిజాంసాగర్: Former Jukkal MLA | జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తండ్రి మాదప్ప షిండే వర్ధంతి ఆదివారం డోన్‌గావ్‌లో నిర్వహించారు. గ్రామంలోని ఆయన సమాధి వద్ద హన్మంత్ షిండే (Hanmant Shinde) నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాన్న మాదప్ప షిండే నిజాయితీ, ప్రజాసేవకు మారు పేరని, ఆయన స్ఫూర్తిని నేటికీ కొనసాగిస్తున్నామన్నారు.