ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిDog Bite | మద్నూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం..తొమ్మిది మందికి గాయాలు

    Dog Bite | మద్నూర్‌లో పిచ్చికుక్క స్వైరవిహారం..తొమ్మిది మందికి గాయాలు

    Published on

    అక్షర టుడే, నిజాంసాగర్​: Dog Bite | మద్నూర్‌ (Madnoor) మండలకేంద్రంలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దాడిలో తొమ్మిది మంది గాయపడగా, ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

    దీంతో స్థానికులు బాధితులను వెంటనే మద్నూర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి (Madnoor Government Hospital) తరలించగా.. అనంతరం మెరుగైన చికిత్స నిజామాబాద్‌ జిల్లా ఆస్పత్రికి (Nizamabad GGH) పంపించారు. పిచ్చికుక్క దాడిలో గ్రామానికి చెందిన ఎస్‌కె కాజామీయా, ఎస్‌కె అస్లం, బేబీ, ఈరేషం, ఎస్‌కె హార్బస్, లాలాగౌడ్, మోహన్, షేక్‌ అమన్, రాములు గాయాలపాలయ్యారు. కాగా.. గ్రామంలో కుక్కల బెడద నివారించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

    READ ALSO  Pocharam Bhaskar Reddy | తల్లిదండ్రుల రుణం తీసుకోలేనిది: పోచారం భాస్కర్ రెడ్డి

    Latest articles

    Train Accident | ఒడిశాలో పట్టాలు తప్పిన రైలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Train Accident | ఒడిశాలో రైలు ప్రమాదం(Train Accident Odisha) చోటు చేసుకుంది. సంబల్‌పూర్‌లోని...

    Hari Hara Veeramallu | ట్రెండింగ్‌లో డిజాస్ట‌ర్ హరిహ‌ర వీర‌మ‌ల్లు…సోష‌ల్ మీడియాలో ఫ్యాన్స్ వార్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Hari Hara Veeramallu | దాదాపు రెండేళ్ల త‌ర్వాత ప‌వ‌న్ క‌ళ్యాణ్(Pawan Kalyan)  న‌టించిన...

    BSF Notification | బీఎస్ఎఫ్‌లో భారీ ఉద్యోగాలు.. 3588 పోస్ట్‌ల భ‌ర్తీకి నోటిఫికేష‌న్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: BSF Notification | నిరుద్యోగ యువతకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) శుభవార్త అందించింది....

    Fake Votes | న‌కిలీ ఓట్లు వేయ‌డానికి అనుమ‌తించాలా? ప్ర‌తిప‌క్షాల ఆరోప‌ణ‌ల‌పై సీఈసీ అస‌హ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Fake Votes | బీహార్ ఎన్నిక‌ల ముంద‌ర చేప‌ట్టిన ఓటార్ జాబితాల స్పెష‌ల్ ఇంటెన్సివ్...

    More like this