More
    Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | బిడ్జి పక్కన కురుకుపోయిన లారీ.. తప్పిన ప్రమాదం

    Yellareddy | బిడ్జి పక్కన కురుకుపోయిన లారీ.. తప్పిన ప్రమాదం

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి : Yellareddy | ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు కుంగిపోయాయి. దీంతో ఓ లారీ(Lorry) వంతెన వద్ద ఇరుక్కుపోయింది. ఈ ఘటన కామారెడ్డి, ఎల్లారెడ్డి రహదారిపై అడవి లింగాల గేట్(Lingala Gate) వద్ద ఆదివారం చోటు చేసుకుంది.

    వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం ఓలారీ కామారెడ్డి–ఎల్లారెడ్డి(Kamareddy-Yellareddy) రహదారిపై వంతెన వద్ద రోడ్డుపక్కన ఇరుక్కుపోయింది. లారీబ్రిడ్జి పక్కకు కూరుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడలేదు.కాగా ఇటీవల కురిసిన భారీవర్షానికి పోటెత్తిన వరద కారణంగా ఈ బ్రిడ్జి తెగిపోయి రాకపోకలు నిలిచిపోయాయి. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టి రాకపోకలను కొనసాగిస్తున్నారు. వర్షాల కారణంగా వచ్చే వరద తాకిడిని తట్టుకొనేలా నాణ్యతతో కూడిన శాశ్వత వంతెన పనులను చేపట్టాలని ప్రయాణికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

    More like this

    Sriram Sagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పర్యాటకుల సందడి

    అక్షరటుడే, మెండోరా : Sriram Sagar Project | శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు(Sriram Sagar Project) వద్ద పర్యాటకుల...

    Eagle Team | ఈగల్​ టీమ్​ దూకుడు.. రాష్ట్రవ్యాప్తంగా దాడులు.. భారీగా గంజాయి​ స్వాధీనం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Eagle Team | డ్రగ్స్​ దందా నిర్మూలనే లక్ష్యంగా ఈగల్​ టీమ్​ చర్యలు చేపడుతోంది....

    GST Reforms | జీఎస్టీ రిఫార్మ్స్‌ ఎఫెక్ట్‌..! ఏ టూవీలర్‌ రేటు ఎంత తగ్గిందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | కేంద్ర ప్రభుత్వం(Central Government) ఇటీవల తీసుకువచ్చిన జీఎస్టీ సంస్కరణలతో వాహనాల...