ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNizamsagar SI | దాబాలలో మద్యం సిట్టింగులు.. పలువురిపై కేసులు నమోదు

    Nizamsagar SI | దాబాలలో మద్యం సిట్టింగులు.. పలువురిపై కేసులు నమోదు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar SI | నిజాంసాగర్ (Nizamsagar), మహమ్మద్ నగర్ మండలాల్లోని (Mohammed Nagar mandal) పలు దాబాలపై పోలీసులు దాడులు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా మద్యం సిట్టింగులను ఏర్పాటు చేస్తుండడంతో నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ (Nizamsagar SI Shivakumar) ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. మాగి గేటు వద్ద గల మాగీ గ్రిల్స్, బేడీల మైసమ్మ దాబా, మహమ్మద్ నగర్ మండలంలోని బూర్గుల్ గేటు వద్ద గల భవాని దాబాలలో దాలు చేశారు. ఈ సందర్భంగా మద్యం సిట్టింగ్​లకు అనుమతి ఇస్తున్న పలు దాబాల నిర్వాహలకులపై నిర్వాహకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

    Latest articles

    Ind-Pak | పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలపై కేంద్రం సీరియస్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Ind-Pak | పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ (Pakistan Army Chief Munir) వ్యాఖ్యలపై కేంద్ర...

    Minimum balance | బ్యాంక్​ ఖాతాల్లో మినిమమ్​ బ్యాలెన్స్​పై ఆర్​బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minimum balance | ఖాతాల్లో మినిమమ్​ బ్యాలెన్స్​ లేకపోతే పలు బ్యాంకులు ఫైన్​ వేస్తున్న విషయం...

    Amazon | నీటి పునరుద్ధరణ ప్రాజెక్టుల కోసం పెట్టుబడి పెట్టిన అమెజాన్

    అక్షరటుడే, హైదరాబాద్: Amazon | భారతదేశ వ్యాప్తంగా నీటి సంరక్షణ మరియు పునరుద్ధరణ ప్రాజెక్టులకు మద్దతుగా అమెజాన్ ఇండియా...

    MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే భూపతిరెడ్డి

    అక్షరటుడే, ఇందల్వాయి: MLA Bhupathi Reddy | రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని నిజామాబాద్ రూరల్...

    More like this