HomeతెలంగాణLimbadri Gutta | లింబాద్రి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న దిల్​రాజు దంపతులు

Limbadri Gutta | లింబాద్రి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్న దిల్​రాజు దంపతులు

- Advertisement -

అక్షరటుడే, ఆర్మూర్: Limbadri Gutta | భీమ్​గల్​(Bheemgal) మండలంలోని లింబాద్రి గుట్టపై కొలువైన లక్ష్మీ నృసింహుడిని రాష్ట్ర ఫిలిం డెవలప్​మెంట్​ కార్పొరేషన్​ ఛైర్మన్​, సినీ నిర్మాత దిల్​రాజు(Dil Raju FDC chairman) దర్శించుకున్నారు. అనంతరం భీమ్​గల్​ గ్రామంలోని లక్ష్మీ నృసింహాలయంలోనూ ప్రత్యేకపూజలు చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ మండలాధ్యక్షుడు బొదిరే స్వామి, పట్టణణాధ్యక్షుడు జేజే నర్సయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి కుంట రమేశ్​, అనంతరావు, గోపాల్ నాయక్, కొరడి రాజు, యువజన జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర, కల్పన, గంగా తదితరులున్నారు.