ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Giriraj College | లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామికి అసోసియేట్ ప్రొఫెసర్​గా పదోన్నతి

    Giriraj College | లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామికి అసోసియేట్ ప్రొఫెసర్​గా పదోన్నతి

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Giriraj College | గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షుడిగా, ఎన్​సీసీ అధికారిగా (NCC officer) విధులు నిర్వహిస్తున్న లెఫ్టినెంట్​ డాక్టర్ మేకల రామస్వామికి (Mekala Rama swamy) అసోసియేట్ ప్రొఫెసర్​గా పదోన్నతి లభించింది.

    ఈ మేరకు విద్యా కమిషనర్ నుంచి ఉత్తర్వులు అందాయి. దీంతో మంగళవారం కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రామస్వామిని సన్మానించారు. విధుల పట్ల నిబద్ధత, క్రమశిక్షణ ఉన్న అధ్యాపకుడు డాక్టర్ రామస్వామి అని కొనియాడారు.

    కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, ఐక్యుఏసీ (IQAC) కో–ఆర్డినేటర్ డాక్టర్ రాజేష్, పరీక్షల నియంత్రణ అధికారి భరద్వాజ్, అకడమిక్ కో–ఆర్డినేటర్ నహీదా బేగం, స్టాప్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ రంజిత, పీఆర్ఓ డాక్టర్ దండు స్వామి, వినయ్ కుమార్, రమేష్ గౌడ్, రామకృష్ణ, అనసూయ తదితరులు పాల్గొన్నారు.

    Latest articles

    Nagarjuna Sagar | నాగార్జున సాగ‌ర్‌కు భారీ వ‌ర‌ద‌.. 24 గేట్లు ఎత్తి దిగువ‌కు విడుద‌ల‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nagarjuna Sagar | నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వ‌ర‌ద పోటెత్తింది. ఎగువ...

    Vice President | ఉప రాష్ట్రపతి రేసులో శేషాద్రి రామానుజాచారి.. ఇంతకీ ఎవరాయన?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vice President | భారత ఉపరాష్ట్ర పదవికి జగదీప్​ ధన్​ఖడ్ (Jagdeep Dhankhad)​ రాజీనామా...

    Heavy Rain Alert | నేడు రాష్ట్రానికి భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rain Alert | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన (LPA) ప్రభావంతో బుధవారం...

    IND vs ENG | చరిత్ర సృష్టించిన భార‌త్ – ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్.. 148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లో ఇది తొలిసారి..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : భారత్, ఇంగ్లండ్ England TeaM జట్ల మధ్య జరిగిన ఐదు...

    More like this