ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిNH-44 | హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీ.. చిరుత మృతి

    NH-44 | హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీ.. చిరుత మృతి

    Published on

    అక్షరటుడే, ఇందల్వాయి: NH-44 | గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతిచెందిన ఘటన నిజామాబాద్​ జిల్లాలోని 44వ జాతీయరహదారిపై చోటుచేసుకుంది. ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్​ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి రేంజ్ పరిధిలోని చంద్రాయన్ పల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలో హైవేపై బుధవారం తెల్లవారుజామున చిరుతను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో చిరుత మృతి చెందింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కళేబరాన్ని అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. గత మూడు నెలల క్రితం ఇదే ప్రాంతంలో ఓ చిరుత పులిని కారు ఢీకొనడంతో గాయపడిన విషయం తెలిసిందే.

    READ ALSO  Medak | లారీ ఆపమంటే ఢీకొని వెళ్లాడు.. మెదక్​లో హిట్​ అండ్​ రన్​

    Latest articles

    Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Sundar Pichai | బిలియనీర్‌ క్లబ్‌లోకి సుందర్‌ పిచాయ్‌ అడుగుపెట్టారు. టెక్‌ దిగ్గజం గూగుల్ మాతృసంస్థ...

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: కళియుగ దైవం వేంకటేశ్వరస్వామి సన్నిధికి భక్తులు రద్దీ భారీగా పెరిగింది. దీంతో తిరుమల Tirumala...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    More like this