అక్షరటుడే, ఆర్మూర్: Meenakshi Natarajan | రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ను పలువురు జిల్లా నేతలు కలిశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి (Rural MLA Bhupathi Reddy), ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్ రెడ్డి (Vinay Reddy, in-charge of Armoor constituency) బుధవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రూరల్, ఆర్మూర్ నియోజకవర్గాలకు సంబంధించిన తాజా రాజకీయాలపై ఆమెతో చర్చించినట్లు వారు పేర్కొన్నారు.
