Nizamabad Collector
Nizamabad Collector | కలెక్టర్​ను కలిసిన నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Collector | జిల్లా కలెక్టర్​గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన వినయ్ కృష్ణారెడ్డిని జిల్లా నాలుగో తరగతి ఉద్యోగుల (Fourth class employees) సంఘం నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీను, సర్దార్ వీరేందర్ సింగ్, కోశాధికారి చైతన్య కృష్ణ తదితరులు పాల్గొన్నారు.