60
అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: DCC Nizamabad | నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా నగేష్ రెడ్డి (Naghesh Reddy), నగరాధ్యక్షుడిగా బొబ్బిలి రామకృష్ణ (Bobbili Ramakrishna) ఇటీవల పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా వారు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని (Vem Narender Reddy) హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను ఘనంగా సన్మానించారు. జిల్లా రాజకీయాలపై చర్చించారు. కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గన్ రాజ్, పంచరెడ్డి చరణ్ పాల్గొన్నారు.