Temple Governing bodies | జెండా బాలాజీ మందిరం ఛైర్మన్​గా లవంగ ప్రమోద్​ ప్రమాణ స్వీకారం
Temple Governing bodies | జెండా బాలాజీ మందిరం ఛైర్మన్​గా లవంగ ప్రమోద్​ ప్రమాణ స్వీకారం

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Temple Governing bodies | జెండా బాలాజీ మందిరం (Jenda balaji Mandir) ఆలయ కమిటీ ఛైర్మన్​గా లవంగ ప్రమోద్​ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్​ అలీ (Shabbir Ali) ఆధ్వర్యంలో ఆయనతోపాటు కమిటీ సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం శ్రావణమాసం మొదటి సోమవారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Temple Governing bodies | జెండా బాలాజీ మందిరం ఛైర్మన్​గా లవంగ ప్రమోద్​ ప్రమాణ స్వీకారం
Temple Governing bodies | జెండా బాలాజీ మందిరం ఛైర్మన్​గా లవంగ ప్రమోద్​ ప్రమాణ స్వీకారం

ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఉర్దూ అకాడమీ (State Urdu Academy) ఛైర్మన్​ తాహెర్​బిన్​ హందాన్​, సహకార యూనియన్​ (Cooperative Union) ఛైర్మన్​ మానాల మోహన్​రెడ్డి, నుడా (NUDA) ఛైర్మన్​ కేశవేణు, రైతు కమిషన్ సభ్యుడు (Farmers Commission) గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, బాపూజీ వచనాలయ కమిటీ ఛైర్మన్ భక్తవత్సలం, సీనియర్​ నాయకులు నరాల రత్నాకర్, నగేష్ రెడ్డి, రాంభూపాల్ తదితరులు హాజరయ్యారు.