ePaper
More
    HomeతెలంగాణLaser Angioplasty Operation | యశోద సిటి బ్రాంచ్ లో అరుదైన ఆపరేషన్

    Laser Angioplasty Operation | యశోద సిటి బ్రాంచ్ లో అరుదైన ఆపరేషన్

    Published on

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Laser Angioplasty Operation | హైటెక్ సిటీ బ్రాంచ్‌లోని యశోద హాస్పిటల్‌లో (yashoda hospital) శనివారం అరుదైన ఆపరేషన్ నిర్వహించినట్లు కార్డియాలజిస్ట్ డా. రాయిడి గోపి కృష్ణ (cardiologist Dr. raidi gopi krishna) తెలిపారు. లేజర్ సహాయంతో యాంజియోప్లాస్టీ విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. ఈ అవకాశం దక్కడంపై యశోద ఆస్పత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం తమ బృందం అంకితభావం, నైపుణ్యం, సహకారానికి నిదర్శనమన్నారు.

    More like this

    Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్​ ఘన విజయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Vice President | ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో (Vice President Elections) ఎన్డీఏ అభ్యర్థి సీపీ...

    Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జల వికాసం పథకం కింద లబ్ధిదారులను గుర్తించాలి

    అక్షరటుడే, ఇందూరు: Indira Saura Giri Jala Vikasam | ఇందిర సౌర గిరి జలవికాసం పథకం ద్వారా...

    Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి

    అక్షరటుడే, కోటగిరి: Kotagiri Mandal | గిరిజనలు ఐక్యతతో సాగాలి గిరిజనులంతా ఐక్యతతో ముందుకు సాగి, సేవాలాల్‌ బాటలో...