ePaper
More
    HomeతెలంగాణKTR | కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్

    KTR | కేసీఆర్‌ను కలిసిన కేటీఆర్

    Published on

    అక్షరటుడే, వెబ్ డెస్క్ : KTR | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను (KCR), మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) కలిశారు. ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ లో (Erravalli farmhouse) ఆదివారం తన తండ్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు.

    కాగా ఇటీవల ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha), కేసీఆర్ కు రాసిన లేఖ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఆమె లేఖపై కాంగ్రెస్, బీజేపీలు విమర్శలు చేస్తున్నాయి. బీఆర్ఎస్ లో అంతర్యుద్ధం మొదలయిందని ప్రచారం జరుగుతోంది. గులాబీ శ్రేణుల్లో సైతం ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో కేసీఆర్, కేటీఆర్ (KCR And KTR) సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. కవిత లేఖపై (Kavitha Letter) వారు చర్చిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాల గురించి సమావేశంలో చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. మరోవైపు పార్టీలో నెలకొన్న తాజా పరిణామాలపై కేసీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

    READ ALSO  IT Raids on Mallareddy | మాజీ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు

    Latest articles

    TTD | తిరుమలలో పెరిగిన రద్దీ.. 21 కంపార్టుమెంట్లలో వేచియున్న భక్తులు ​

    అక్షరటుడే, తిరుమల: TTD: తిరుమల Tirumala లో భక్తుల రద్దీ పెరిగింది. 21 కంపార్టుమెంట్ల compartments లో భక్తులు...

    Malnadu Drugs Case | మల్నాడు డ్రగ్స్ కేసులో ట్విస్ట్‌.. నిందితుడు రాహుల్‌ తేజ్‌పై మరో డ్రగ్స్‌ కేసు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Malnadu Drugs Case | హైదరాబాద్​ నగరంలోని కొంపల్లిలో గల మల్నాడు రెస్టారెంట్ (Malnadu Restaurant)​...

    Cabinet | నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం.. చర్చకు రానున్న కీలక అంశాలు

    అక్షరటుడే, హైదరాబాద్: Cabinet : తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి Chief...

    IND vs ENG | బ‌జ్ బాల్ బ్యాటింగ్‌తో బెంబేలెత్తించిన ఇంగ్లండ్‌.. భార‌త బౌలర్స్ బేజార్

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IND vs ENG : మాంచెస్ట‌ర్ టెస్ట్ మ్యాచ్‌ (Manchester Test match) లో ఇంగ్లండ్...

    More like this