ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​KTR | జిమ్​లో కేటీఆర్​కు గాయాలు.. స్పందించిన పవన్​ కళ్యాణ్, వైఎస్​ జగన్

    KTR | జిమ్​లో కేటీఆర్​కు గాయాలు.. స్పందించిన పవన్​ కళ్యాణ్, వైఎస్​ జగన్

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: KTR : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ ktr​ జిమ్​లో సోమవారం వర్క్ అవుట్​ చేస్తూ గాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్​ వేదికగా పోస్ట్​ చేశారు. నడుముకు గాయమైందంటూ ట్వీట్​ చేశారు. వైద్యులు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని తెలిపారు. త్వరలో కోలుకుని ప్రజల ముందుకు వస్తానని కేటీఆర్ పోస్ట్ చేశారు.

    KTR | జిమ్​లో కేటీఆర్​కు గాయాలు..పవన్​ కళ్యాణ్​ ట్వీట్​..వైఎస్​ జగన్​ పరామర్శ
    KTR | జిమ్​లో కేటీఆర్​కు గాయాలు..పవన్​ కళ్యాణ్​ ట్వీట్​..వైఎస్​ జగన్​ పరామర్శ

    కాగా, కేటీఆర్ గాయపడడంపై ఆంధ్రప్రదేశ్​ డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. సోదరుడు కేటీఆర్​ జిమ్​లో వ్యాయామం చేస్తూ గాయపడ్డారని తెలిసింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా.. అంటూ పోస్ట్ చేశారు.

    మరోవైపు వైఎస్సార్​ సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ కూడా స్పందించారు. బ్రదర్​ కేటీఆర్​ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానంటూ పోస్టు చేశారు.

    More like this

    GST Reforms | ఏ కారు ధర ఎంత తగ్గుతుందంటే..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GST Reforms | జీఎస్టీ 2.0తో చాలా వస్తువుల ధరలు తగ్గబోతున్నాయి. దీంతో సామాన్యులకు...

    Kukatpally murder case | కాళ్లూచేతులు కట్టేసి.. కుక్కర్​తో తలపై బాది.. గొంతు కోసి.. కూకట్​పల్లిలో మహిళ దారుణ హత్య

    అక్షరటుడే, హైదరాబాద్: Kukatpally murder case : నమ్మకంగా ఉంటారనుకున్న ఇంట్లో పనివాళ్లే దారుణానికి ఒడిగట్టారు. ఇంటి యజమానురాలిని...

    Rain Alert | రాష్ట్రానికి నేడు భారీ వర్ష సూచన

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షం (Heavy Rain)...