అక్షరటుడే, బాన్సువాడ: Banswada Mandal | పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేటీ లాడ్జిని రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణంలో అధునాతన వసతులతో వసతి కోసం లాడ్జి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఖాజామియ్యా, అథర్ పఠాన్, బోయిని శంకర్, విజయ్ ప్రకాష్, గంగాధర్, శ్రీను, కమలాకర్ రెడ్డి, నబీ, దూద్, రబ్బాని పాల్గొన్నారు.
