ePaper
More
    HomeతెలంగాణKrishna River | కృష్ణమ్మ పరవళ్లు.. కళకళలాడుతున్న ప్రాజెక్ట్​లు

    Krishna River | కృష్ణమ్మ పరవళ్లు.. కళకళలాడుతున్న ప్రాజెక్ట్​లు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Krishna River | కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు(Heavy Rains) నదికి వరద పోటెత్తింది. దీంతో తెలంగాణలోని జూరాల ప్రాజెక్ట్(Jurala Project)​కు భారీగా ఇన్​ఫ్లో వస్తోంది. ఎగువ నుంచి వరద కొనసాగుతుండటం, జలాశయం నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

    ప్రస్తుతం ప్రాజెక్ట్​లోకి 85 వేల క్యూసెక్కుల ఇన్​ఫ్లో(Inflow) వస్తుండగా.. ఏడు గేట్లు ఎత్తి 82 వేల క్యూసెక్కులకు దిగువకు వదులుతున్నారు. విద్యుత్​ ఉత్పత్తి కూడా కొనసాగిస్తున్నారు. దీంతో ఆ నీరు శ్రీశైలం ప్రాజెక్ట్(Srisailam Project)​లోకి చేరుకుంటుంది. జూరాల నుంచి విడుదల చేసిన నీటితో శ్రీశైలం కళకళలాడుతోంది. జలాశయానికి 81,944 క్యూసెక్కులు ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్​ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 851.40 అడుగులు మేర నీరు ఉంది.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...