అక్షరటుడే, ఇందూరు: Konda Laxman Bapuji | తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు పేర్కొన్నారు.
తొలి,మలిదశ ఉద్యమాల్లో ఆయన పోరాటం చిరస్మరణీయమని వారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఉమ్మడిజిల్లాలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాలకు..చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఎమ్మెల్యే భూపతిరెడ్డి
సీపీ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న ఏసీపీ బస్వారెడ్డి
గాంధారి మండల కేంద్రంలో..