Homeజిల్లాలుకొమరం భీం ఆసిఫాబాద్Tiger | కొమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం.. ఆందోళనలో రైతులు!

Tiger | కొమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం.. ఆందోళనలో రైతులు!

తెలంగాణలోని కొమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళక కలిగిస్తోంది. ఇటిక్యాల పహాడ్, నవేగావ్ పరిసరాల్లో పులి సంచారాన్ని అధికారులు గుర్తించారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Komuram Bheem district Tiger | తెలంగాణ (Telangana) లోని కొమురం భీం జిల్లా (Komuram Bheem district) లో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. ఇటిక్యాల పహాడ్, నవేగావ్ పరిసరాల్లో పులి సంచారాన్ని గుర్తించారు.

పొలంలో ఆవును పులి చంపిసేంది. దీంతో రైతులు భయాందోళనకు లోనవుతున్నారు. కొమురం భీం జిల్లాలో పెద్దపులి సంచారం ఆందోళన కలిగిస్తోంది.

Komuram Bheem district | అటవీ ప్రాంతంలో..

అటవీ Forest ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారించారు. పెద్దపులి సంచారంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. సమీప గ్రామాల ప్రజలను అలెర్ట్​ చేశారు. రాత్రివేళల్లో, పొలం పనులకు ఒంటరిగా వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.