ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ధోనీ రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్!

    IPL 2025 | ధోనీ రిటైర్మెంట్‌పై కీలక అప్‌డేట్!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: IPL 2025 | చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్‌కే) కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ (mahendra singh dhoni) అభిమానులకు శుభవార్త. అతని రిటైర్మెంట్‌పై (retirement) కీలక అప్‌డేట్ వచ్చింది. వచ్చే సీజన్ (next season) కూడా ధోనీ ఆడుతాడని టైమ్స్ ఆఫ్ ఇండియా (times of india) పేర్కొంది. రిటైర్మెంట్‌పై ఇప్పుడే తుది నిర్ణయం తీసుకోలేనని సీఎస్‌కే (CSK) యాజమాన్యానికి ధోనీ తెలిపినట్లు తమ కథనంలో రాసుకొచ్చింది.

    సీఎస్‌కే జట్టులో (CSK team) ఇంకా పరిష్కరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రిటైర్మెంట్ ప్రకటించడం సరికాదని ధోనీ భావిస్తున్నాడట. ఇప్పటికే ధోనీ కూడా ఈ విషయాన్ని వెల్లడించాడు. ఏడాదిలో తాను ఆడే రెండు నెలలు మాత్రమేనని, రిటైర్మెంట్‌పై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని స్టార్ స్పోర్ట్స్‌తో (star sports) అన్నాడు.

    ఈ సీజన్‌లో సీఎస్‌కే ఆటతీరు తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ, జట్టులో యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేయడానికి ధోనీ (dhoni) అనుభవం చాలా ముఖ్యమని టీమ్‌మేనేజ్‌మెంట్ (team management) భావిస్తోంది. రిటైర్మెంట్ విషయంలో ధోనీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు ఇప్పటికే సీఎస్‌కే యాజమాన్యం ప్రకటించింది. ఈ క్రమంలోనే ధోనీ వచ్చే సీజన్ కూడా ఆడే అవకాశం ఉంది.

    ఐపీఎల్ 2025 సీజన్‌లో (IPL 2025 season) సీఎస్‌కే 12 మ్యాచ్‌లు ఆడి 3 మ్యాచ్‌ల్లోనే గెలుపొందింది. ప్లే ఆఫ్స్ రేసు (play off race) నుంచి తప్పుకుంది. ఈ క్రమంలోనే వచ్చే సీజన్‌పై సీఎస్‌కే ఫోకస్ పెట్టింది. కుర్రాళ్ల సత్తాను పరీక్షిస్తోంది.

    Latest articles

    Kaleshwaram Commission | రేపు కేబినెట్ ముందుకు కాళేశ్వరం నివేదిక.. ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో?

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Kaleshwaram Commission | కాళేశ్వరం కమిషన్ నివేదిక సోమవారం మంత్రిమండలికి చేరనుంది. ఈ మేరకు...

    Viral video | వైర‌ల్ వీడియో.. ఎలుగుబంటితో మందుబాబు కుస్తీ.. చివ‌రికి ఏమైందంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Viral video | సోష‌ల్ మీడియాలో కొన్నివీడియోలు ఒళ్లు గ‌గుర్పొడిచేలా చేస్తాయి. ఒక్కోసారి ఆ వీడియోలు...

    Railway Passengers | నత్తనడకన మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వేలైన్​ పనులు.. భారీగా పెరిగిన అంచనా వ్యయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Railway Passengers | మనోహరాబాద్​–కొత్తపల్లి రైల్వే లైన్​ (Manoharabad–Kothapalli Railway Line) పనులు నత్తనడకన...

    Superstar Rajinikanth | కూలీ ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్‌లో ర‌జ‌నీకాంత్ పాదాల‌పై ప‌డ్డ స్టార్ హీరో.. అంతా షాక్

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Superstar Rajinikanth | సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ఈ వ‌య‌స్సులోనూ ఉత్సాహంగా సినిమాలు చేస్తూ...

    More like this