ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad Police | పోలీసుల విస్తృత తనిఖీలు.. ఆ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్..

    Nizamabad Police | పోలీసుల విస్తృత తనిఖీలు.. ఆ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్..

    Published on

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad Police : నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆరో ఠాణా పరిధిలోని ధర్మపురి హిల్స్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్​ community contact programme కార్యక్రమం నిర్వహించారు. ఆ ప్రాంతంలో అనుమానితులు, రౌడీషీటర్ల ఇళ్లను నిశితంగా తనిఖీ చేశారు. సరైన ఆధారాలు, నంబరు ప్లేట్లు లేని 26 ఆటోలు, 42 మోటారు సైకిల్ లను సీజ్ చేశారు.

    ఈ సందర్భంగా ధర్మపురి హిల్స్ కాలనీవాసులను ఉద్దేశించి నిజామాబాద్ టౌన్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి acp raja venkat reddy మాట్లాడారు. ఎవరైనా కొత్త వ్యక్తులు ఈ ప్రాంతంలో తిరిగితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రాత్రిపూట రోడ్లమీద అనవసరంగా తిరగవద్దని స్పష్టం చేశారు. ఎవరైనా గంజాయి అమ్మితే సంబంధించిన సమాచారం పోలీసులకు ఇవ్వాలన్నారు.

    కమ్యూనిటీ కాంటాక్ట్ లో సౌత్ రూరల్ సీఐ సురేష్ కుమార్ south rural ci suresh, వన్ టౌన్ సీఐ రఘుపతి ci raghupathi, నగర సీఐ శ్రీనివాసరాజు town ci srinivasa raju, నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ north rural ci shrinivas, వుమెన్ పీఎస్ సీఐ శ్రీలత, డిచ్​పల్లి సీఐ మల్లేష్ dichpally ci Mallesh, ధర్పల్లి సీఐ భిక్షపతి dharpally ci bhikshapati, ఆరో ఠాణా ఎస్ఐ వెంకట్రావ్​, నిజామాబాద్ సబ్ డివిజన్కి చెందిన 12 మంది ఎస్ఐలు, 150 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    More like this