అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kedarnath | వర్షాలతో కేదార్‌నాథ్ యాత్ర (Kedarnath pilgrimage) నిలిచిపోయింది. ఉత్తరాఖండ్‌లోని జంగల్‌చట్టి సమీపంలోని లోయలో శిథిలాలు, రాళ్లు పడటంతో కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే మార్గం దెబ్బతింది. దీంతో సోన్‌ప్రయాగ్ నుండి కేదార్‌నాథ్ ధామ్‌కు వెళ్లే మార్గాన్ని అధికారులు మూసి వేశారు. తదుపరి ఆదేశాలు వచ్చే యాత్రను నిలిపి వేయాలని సూచించారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
