అక్షరటుడే, వెబ్డెస్క్ : BRS | వరంగల్ warangal సమీపంలోని ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ brs రజతోత్సవ సభ వేదిక మీదకు గులాబీ బాస్ కేసీఆర్ kcr చేరుకున్నారు. గంటల కొద్ది వేచి చూస్తున్న నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ అధినేత రాగానే నినాదాలతో హోరెత్తించారు. కేసీఆర్ రాకతో సభ ప్రాంగణం జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తితింది. కేసీఆర్ స్పీచ్ కోసం నాయకులు, కార్యకర్తలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.
