- Advertisement -
Homeఅంతర్జాతీయంDoha | ఖతార్​లో కవితకు ఘనస్వాగతం

Doha | ఖతార్​లో కవితకు ఘనస్వాగతం

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Doha | తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు (Kavitha) ఖతార్​లోని దోహా​లో ఘనస్వాగతం లభించింది. బతుకమ్మ సంబరాల్లో (Bathukamma Sambaram) భాగంగా ఆమె దోహా చేరుకున్నారు. తెలంగాణ జాగృతి ఖతర్​ శాఖ (Telangana Jagruti Qatar Branch) ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా దోహా ఎయిర్​పోర్టులో (Doha Airport) ఆమెకు శాఖ మహిళా ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. బతుకమ్మ సంబరాల్లో పాల్గొనేందుకు ఆహ్వానించడంతో తాను దోహకు వచ్చానని.. ఇక్కడి తెలుగువారిని కలుసుకోవడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News