ePaper
More
    HomeజాతీయంBunkers | బంకర్లను సిద్ధం చేసుకుంటున్న కశ్మీర్​ ప్రజలు

    Bunkers | బంకర్లను సిద్ధం చేసుకుంటున్న కశ్మీర్​ ప్రజలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bunkers | పహల్గామ్​ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో భారత్​, పాక్​ దేశాల్లో యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. ఈ దాడి వెనుక పాక్ హస్తం​ ఉందన్న భారత్​ ఆ దేశానికి సింధూ జలాలను indus river ఆపేసిన విషయం తెలిసిందే. పాక్​ కూడా సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించి సరిహద్దుల్లో కాల్పులను ప్రారంభించింది.

    మరోవైపు రెండు దేశాలు తమ సైన్యాన్ని సరిహద్దుల్లో భారీగా మొహరించాయి. ఈ క్రమంలో జమ్మూ కశ్మీర్​లోని Jammu Kashmir సరిహద్దు గ్రామాల boarder villages ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. పాకిస్తాన్​ ఒకవేళ బాంబులతో దాడులు చేస్తే ఇబ్బంది ఉండకుండా ముందు జాగ్రత్తగా బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు. యుద్ధ సమయాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం సరిహద్దు గ్రామాల్లో గతంలో బంకర్లను నిర్మించింది. ప్రస్తుతం ప్రజలు వాటిని శుభ్రం చేసి సిద్ధం చేసుకుంటున్నారు.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...