ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిIVF National Award | కామారెడ్డి వాసికి ఐవీఎఫ్ జాతీయ పురస్కారం

    IVF National Award | కామారెడ్డి వాసికి ఐవీఎఫ్ జాతీయ పురస్కారం

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: IVF National Award | కామారెడ్డి వాసికి జాతీయ పురస్కారం (national award) లభించింది. జిల్లా కేంద్రానికి చెందిన ఐవీఎఫ్ సేవాదళ్ (IVF Seva Dal( రాష్ట్ర ఛైర్మన్, రెడ్​క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం దేశంలోనే అత్యధిక యూనిట్ల రక్తాన్ని సేకరించడంతో పాటు వ్యక్తిగతంగా 77 సార్లు రక్తదానం చేశారు.

    దీంతో ఐవీఎఫ్ జాతీయ పురస్కారాన్ని ఈ నెల 19న లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా (Lok Sabha Speaker Om Birla), కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘవాల్ చేతుల మీదుగా న్యూఢిల్లీలో (New Delhi) అందుకోనున్నారు. అవార్డును అందుకోవడానికి సహకరించిన ఐవీఎఫ్ జాతీయ అధ్యక్షుడు అశోక్ అగర్వాల్, సెంట్రల్ అడ్వైజరీ బోర్డు ఛైర్మన్ గంజి రాజమౌళి గుప్తా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలకు బాలు కృతజ్ఞతలు తెలిపారు.

    Latest articles

    Medical Health Director | వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: మెడికల్ హెల్త్ డైరెక్టర్

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Medical Health Director | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు...

    Heavy Rains | భారీ వర్షాలతో పలుచోట్ల కూలిన ఇళ్లు, ప్రహరీలు

    అక్షరటుడే, ఇందూరు: Heavy Rains | ఎడతెరిపిలేని వర్షం కారణంగా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల పాత ఇళ్లు కూలిపోయాయి...

    Nizamsagar project | నిజాంసాగర్ ప్రాజెక్టులోకి భారీగా ఇన్​ఫ్లో

    అక్షరటుడే, నిజాంసాగర్: Nizamsagar project | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్​ ప్రాజెక్టులోకి (Nizamsagar project)...

    Ganesh Utsav | గణేశ్​ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Ganesh Utsav | గణేశ్​ నవరాత్రులను (Ganesh Navaratri) ప్రశాంత వాతావరణంలో జరుపుకునేలా ప్రతిఒక్కరూ సహకరించాలని...

    More like this