ePaper
More
    HomeUncategorizedNREGA | ఉపాధిహామీ టెక్నికల్​ అసిస్టెంట్ల నూతన కార్యవర్గం

    NREGA | ఉపాధిహామీ టెక్నికల్​ అసిస్టెంట్ల నూతన కార్యవర్గం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: NREGA | కామారెడ్డి జిల్లా టెక్నికల్​ అసిస్టెంట్ల నూతన కార్యవర్గాన్ని గురువారం బాన్సువాడలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడిగా గంగాధర్ (బాన్సువాడ), కార్యదర్శిగా జగదీశ్వర్ రెడ్డి(సదాశివనగర్). కోశాధికారిగా భాస్కర్ (రాజంపేట) ఉపాధ్యక్షులుగా ముజీబ్, బలరాం, రాజు, చంద్రశేఖర్, నరేశ్​, కార్యవర్గ సభ్యులుగా లింగం, సాయిలు, రాజు, లావణ్య, స్వప్న, సత్య ప్రసాద్, బాలాజీ, శ్రీకాంత్, సలహాదారులుగా సంతోష్, ఆనంద్, హకీమ్, నర్సయ్య ఎన్నికయ్యారు.

    More like this

    Hydraa | 600 గ‌జాల స్థ‌లాన్ని కాపాడిన హైడ్రా

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో ప్రభుత్వ, ప్రజా ఆస్తులను హైడ్రా అధికారులు కాపాడున్నారు....

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...