అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy councilor candidates | కామారెడ్డి మున్సిపాలిటీ ఎన్నికల్లో (municipal elections) పోటీ చేసే కౌన్సిలర్ అభ్యర్థుల వివరాలను బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రకటించాయి. మున్సిపాలిటీలోని 49 వార్డులలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించగా.. బీఆర్ఎస్ పార్టీ (BRS Party) నుంచి 6వ వార్డు, బీజేపీ (BJP) నుంచి 47 వ వార్డులలో అభ్యర్థులను బరిలో నిలపడం లేదు. ఆయా వార్డుల్లో బీజేపీ, బీఆర్ఎస్లు తమ అభ్యర్థులను పోటీలో నిలపకపోవడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది.
Kamareddy councilor candidates | కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు వీరే..
1వ వార్డు గడ్డమీది మహేష్, 2వ వార్డు ధరావత్ మోతిలాల్, 3వ వార్డు మసూద్ అలీ, 4వ వార్డు షేక్ జావిద్, 5వ వార్డు తహసీన్ ఉన్నిసా, 6వ వార్డు నిట్టు గంగాధర్, 7వ వార్డు నర్సోల్ల శిరీష, 8వ వార్డు గంప ప్రసాద్, 9వ వార్డు ఉరుదొండ వనిత, 10వ వార్డు నీలం కళావతి, 11వ వార్డు బండారి లావణ్య, 12వ వార్డు ధర్పల్లి రజిత, 13 వ వార్డు కొత్తపల్లి లలిత, 14వ వార్డు రాంశెట్టి హర్షిత, 15వ వార్డు సూరోజు వనిత, 16వ వార్డు చాట గ్రీక్షిత, 17వ వార్డు ఆకుల కృష్ణ, 18వ వార్డు పుట్నాల శ్రీనివాస్, 19వ వార్డు గుడుగుల సవిత, 20వ వార్డు కళ్లెం సావిత్రి, 21వ వార్డు తాటి లావణ్య, 22వ వార్డు ఆఫీసు సుల్తానా, 23వ వార్డు సుల్తానా బేగం, 24వ వార్డు మహమ్మద్ అబ్దుల్, 25వ వార్డు పద్మ, 26వ వార్డు పోదర్ల రాజు, 27వ వార్డు ముదాం ప్రముఖ, 28వ వార్డు మహమ్మద్ జమీరుద్దీన్, 29వ వార్డు మహమ్మద్ అంజాద్, 30వ వార్డు సహిం ఫాతిమా, 31వ వార్డు పాక జ్ఞానేశ్వరి, 32వ వార్డు గ్యార అఖిల, 33వ వార్డు ముప్పారపు ఆనంద్, 34వ వార్డు మమత, 35వ వార్డు నిట్టు వినోద, 36వ వార్డు పంపరి శ్రీనివాస్, 37వ వార్డు నిట్టు కృష్ణ మోహన్ రావు, 38వ వార్డు రంగ మాధవి, 39వ వార్డు జూలూరి సుధాకర్, 40వ వార్డు కైరిక సుభాషిని, 41వ వార్డు కాళ్ల రాజమణి, 42వ వార్డు కుబ్ర ఫాతిమా, 43వ వార్డు సోమన్న గారి రాజు, 44వ వార్డు పార్శి సరిత, 45వ వార్డు ఆకుల అభిమన్యు, 46వ వార్డు కోయల్కర్ కన్నయ్య, 47వ వార్డు మెట్టు స్నేహ, 48వ వార్డు ఫెరోస్ సుల్తానా, 49వ వార్డు మహమ్మద్ ఇసాక్ షేరు ఉన్నారు.
Kamareddy councilor candidates | బీజేపీ అభ్యర్థులు..
1వ వార్డు ఉప్పు లక్ష్మీపతి, 2వ వార్డు రాథోడ్ నరేష్, 3వ వార్డు యాదమ్మ, 4వ వార్డు చిక్కులపల్లి శ్రీనివాస్, 5వ వార్డు పిల్లి స్నేహ శివ, 6వ వార్డు ముల్క శ్రీనివాస్, 7వ వార్డు తన్నీరు రమాదేవి, 8వ వార్డు ఏనుగు శ్రీధర్ రెడ్డి, 9వ వార్డు బండారి నరేందర్ రెడ్డి, 10వ వార్డు కాసర్ల మాధవి, 11వ వార్డు కాసర్ల రాణి, 12వ వార్డు చిన్నోళ్ల సుధారాణి, 13వ వార్డు ఎడ్ల జయమ్మ, 14వ వార్డు భట్టు స్రవంతి, 15వ వార్డు మాడుగుల జమున, 16వ వార్డు యాడారం ప్రియాంక, 17వ వార్డు అవధూత నరేందర్, 18వ వార్డు షేక్ వసీం, 19వ వార్డు భాను ప్రకాష్, 20వ వార్డు కళ్లెం ప్రేమలత, 21వ వార్డు ధనలక్ష్మి, 22వ వార్డు విశ్వశాంతి శరత్, 23వ వార్డు నార్సింగ్ అర్చన, 24వ వార్డు చిరంజీవి రాజు, 25వ వార్డు దాకి అరవింద్, 26వ వార్డు మోచి మధు, 27వ వార్డు ముదాం సౌమ్య, 28వ వార్డు పాక సందీప్, 29వ వార్డు కన్నెబొయిన అశోక్, 30వ వార్డు మంత్రి పుష్పలత, 31వ వార్డు దువాల చంద్రశేఖర్, 32వ వార్డు చల్ల అశోక్, 33వ వార్డు కుంట లక్ష్మారెడ్డి, 34వ వార్డు ఆకుల సుజిత, 35వ వార్డు భోజన్నగారి వినోద, 36వ వార్డు కైరా రాహుల్ గౌడ్, 37వ వార్డు అల్వాల కృష్ణప్రసాద్, 38వ వార్డు నంది సవిత, 39వ వార్డు మోటూరి శ్రీకాంత్, 40వ వార్డు చంద్రిక, 41వ వార్డు నామాల లక్ష్మీ, 42వ వార్డు పెద్దబోయిన శ్వేత, 43వ వార్డు తోట వంశీకృష్ణ, 44వ వార్డు ప్రీతి, 45వ వార్డు కంది బాలమణి, 46వ వార్డు గజ్బిన్ కర్ రాజ్ కుమార్, 48వ వార్డు పొలాస శ్రుతి, 49వ వార్డు తాటి పాముల సందీప్.
Kamareddy councilor candidates | బీఆర్ఎస్ నుంచి వీరే..
1వ వార్డు మేడిపల్లి చిన్న నర్సయ్య, 2వ వార్డు రాథోడ్ మహిపాల్, 3వ వార్డు నీరడి సందీప్, 4వ వార్డు షేక్ ముఖీద్, 5వ వార్డు తురు మంజుల, 7వ వార్డు ఫరీన్ ఖాతూన్, 8వ వార్డు చీటి పాండు రంగారావు, 9వ వార్డు నిట్టు రఘుపతి, 10వ వార్డు పెద్దోళ్ల జ్యోతి, 11వ వార్డు మంచాల అనిత, 12వ వార్డు కాసర్ల గోదావరి, 13వ వార్డు కోటపల్లి గంగమణి, 14వ వార్డు మాసుల అంజలి, 15వ వార్డు పడాల పద్మ, 16వ వార్డు గుంజ జ్యోతి, 17వ వార్డు లోలం శ్రీనివాస్, 18వ వార్డు మీర్జా హఫీజ్ బేగ్, 19వ వార్డు నాతిపల్లి మల్లేష్ యాదవ్, 20వ వార్డు ఆండ్రాసి సుజాత, 21వ వార్డు జువ్వాజి శిల్పాశ్రీ, 22వ వార్డు హుమెరా ఖాతూన్, 23వ వార్డు ముస్కాన్, 24వ వార్డు సిరిసిల్ల భారతి, 25వ వార్డు అధికం రమేష్ గౌడ్, 26వ వార్డు సంగి మోహన్, 27వ వార్డు గోపు బాలమణి, 28వ వార్డు మామిండ్ల లక్ష్మీ, 29వ వార్డు మహమ్మద్ నజీరోద్దీన్, 30వ వార్డు ఖైసర్ బేగం, 31వ వార్డు సయ్యద్ ఎజాజ్ హుసేన్, 32వ వార్డు గాజుల కుమార్, 33వ వార్డు కుంబాల రవి, 34వ వార్డు నిట్టు గీతారాణి, 35వ వార్డు పోలీస్ సంపూర్ణ బాయి, 36వ వార్డు గైని రాణి, 37వ వార్డు అర్కల ప్రభాకర్, 38వ వార్డు సమీమ్ షేక్, 39వ వార్డు పాత హన్మాండ్లు, 40వ వార్డు వంగా లత, 41వ వార్డు రాపల్లి నవ్య, 42వ వార్డు షేక్ పర్వీన్ బేగం, 43వ వార్డు పుల్లూరు సతీష్, 44వ వార్డు పిట్ల వేణుగోపాల్, 45వ వార్డు కాల లక్ష్మీ, 46వ వార్డు గెరిగంటి లక్ష్మీనారాయణ, 47వ వార్డు గెరిగంటి స్వప్న, 48వ వార్డు నాజియా బేగం, 49వ వార్డు పుల్లూరు జ్యోతి.