అక్షరటుడే, ఎల్లారెడ్డి: Bank Linkage Loans | 2024–25 ఏడాదిలో అత్యధిక మహిళా సంఘాలకు (Women’s Associations) బ్యాంకు లింకేజీ రుణాలు అందించినందుకుగాను కామారెడ్డి జిల్లాకు అవార్డు వరించింది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్(Praja Bhavn)లో 2025–26 బ్యాంక్ లింకేజీ వార్షిక ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి సీతక్క(Minister Seethakka), సెర్ప్ సీఈవో(SERP CEO) చేతులమీదుగా జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, డీపీఎం(బ్యాంక్ లింకేజీ), డీఆర్‌డీవో అవార్డుతోపాటు ప్రశంసాపత్రం అందుకున్నారు.
Bank Linkage Loans | బ్యాంకు లింకేజీ రుణాల్లో కామారెడ్డి జిల్లాకు అవార్డు
Published on
