అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kamareddy CPO | కామారెడ్డి సీపీవో(చీఫ్ ప్లానింగ్ అధికారి) రాజారాం జాయింట్ డైరెక్టర్‌గా పదోన్నతిపై కరీంనగర్‌కు బదిలీ అయ్యారు. దీంతో ఆయనను నాగిరెడ్డిపేట్ మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి ఘనంగా సన్మానించారు. జిల్లాలో ఆయన చేసిన సేవలను కొనియాడారు. సీపీవో స్థానంలో రంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న సుజాత పదోన్నతిపై వస్తున్నట్లు సమాచారం.
