ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిKalyani project | కళ్యాణి ప్రాజెక్ట్​కు జలకళ.. రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల

    Kalyani project | కళ్యాణి ప్రాజెక్ట్​కు జలకళ.. రెండు గేట్ల ద్వారా నీటిని విడుదల

    Published on

    అక్షరటుడే, ఎల్లారెడ్డి: Kalyani project | ఉమ్మడి జిల్లాలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా వానలు పడుతున్నాయి. దీంతో ప్రాజెక్టులు, వాగులు, చెరువుల్లోకి వరద నీరు వస్తోంది.

    కాగా.. ఎల్లారెడ్డి మండలంలో కురుస్తున్న వర్షాలకు కళ్యాణి ప్రాజెక్టులోకి శనివారం 600 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోందని నీటిపారుదల శాఖ ఈఈ సొలోమన్ తెలిపారు. దీంతో ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 409.50 మీటర్లు కాగా.. ప్రస్తుతం 408.50 మీటర్ల నీరు నిల్వ ఉందన్నారు. ఎగువ నుంచి వస్తున్న నీటిని ప్రాజెక్టు నిండడంతో నీటిని ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తివేసి 350 క్యూసెక్కుల నీటిని దిగువ ఉన్న మంజీరలోకి వదులుతున్నారు. 250 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా వర్షాభావంతో వాగులు, వంకలు కూడా వరదనీటితో ప్రవహిస్తునందున ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

    Latest articles

    Trump-Putin | ఫ‌లించ‌ని ట్రంప్, పుతిన్ మంత్రాంగం.. మ‌రోసారి మాస్కోలో భేటీ కావాల‌ని నిర్ణ‌యం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump-Putin | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌(Donald Trump), ర‌ష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్...

    Toll Pass | తెలంగాణలో అమలులోకి రాని టోల్​పాస్​.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Toll Pass | జాతీయ రహదారుల (National Highways)పై ఉన్న టోల్ గేట్ల వద్ద...

    Atal Bihari | మాజీ ప్ర‌ధాని వాజ్‌పేయి ఏడో వ‌ర్ధంతి.. ఘ‌నంగా నివాళులు అర్పించిన రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధాని

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Atal Bihari | మాజీ ప్ర‌ధాన‌మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయికి ప‌లువురు ప్ర‌ముఖులు శ‌నివారం...

    Indalwai | గిరిజన నాయకుల ముందస్తు అరెస్ట్

    అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన గిరిజన నాయకులను పోలీసులు శనివారం తెల్లవారుజామున ముందస్తుగా...

    More like this