Homeజిల్లాలునిజామాబాద్​Inter results | ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్​​లో "కాకతీయ" సత్తా..

Inter results | ఇంటర్ సెకండియర్ రిజల్ట్స్​​లో “కాకతీయ” సత్తా..

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Inter results | ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు intermediate results మంగళవారం విడుదలయ్యాయి. జిల్లా కేంద్రంలోని కాకతీయ విద్యాసంస్థల Kakatiya institutions విద్యార్థులు సెకండియర్​ ఫలితాల్లో Secondary results రాష్ట్రస్థాయి state level ర్యాంకులతో దూసుకెళ్లారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్ సీ.హెచ్ రామోజీరావు మాట్లాడుతూ.. విద్యార్థులు నిరంతర శ్రమతో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు best ranks సాధించారని తెలిపారు. అద్భుతమైన ఫలితాలు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

Inter results | ఉత్తమ మార్కులు సాధించింది వీరే…

* ఎంపీసీలో MPC సఫా అకిల్(992 రాష్ట్రస్థాయి 3వ ర్యాంకు), త్రిష చౌదరి (991 రాష్ట్రస్థాయి 5వ ర్యాంకు అయేషా ఫాతిమా (988), శ్రీలేఖ, లోకేష్ (987), సాధించారు.

* బైపీసీలో BIPC అంతుల్ హాది మెహ్రీన్ (992), జునేరియ అంబర్ (992), సోహా సానియా (988), అన్మోల్ (983) సాధించారు.

Must Read
Related News