ePaper
More
    HomeజాతీయంJyotirlinga Yatra | 16న జ్యోతిర్లింగాల యాత్ర ప్రారంభం.. భారత్​ గౌరవ్​ పేరిట ప్రత్యేక ప్యాకేజీ

    Jyotirlinga Yatra | 16న జ్యోతిర్లింగాల యాత్ర ప్రారంభం.. భారత్​ గౌరవ్​ పేరిట ప్రత్యేక ప్యాకేజీ

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jyotirlinga Yatra : జ్యోతిర్లింగాల దర్శనం చేసుకునేవారికి ఐఆర్సీటీసీ (IRCTC) శుభవార్త తెలిపింది. ‘భారత్ గౌరవ్’ (Bharat Gaurav) పేరుతో ప్రత్యేక రైలును తీసుకొస్తోంది.

    ఈ నెల16న సికింద్రాబాద్ (Secunderabad)​ నుంచి ఈ రైలు బయలుదేరుతుంది. తొమ్మిది రోజుల పాటు యాత్ర కొనసాగుతుంది.

    ప్రయాణంలో మహాకాళేశ్వర్, త్రయంబకేశ్వర్, ఓంకారేశ్వర్, భీమశంకర్, గృష్ణేశ్వర్ ఆలయాల దర్శనం కల్పిస్తారు. అంటే పంచ జ్యోతిర్లింగాల దర్శనం ఉంటుందన్నమాట.

    Jyotirlinga Yatra : ప్రయాణ మార్గం..

    సికింద్రాబాద్(Secunderabad) నుంచి ఈ ప్రత్యేక రైలు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరుతుంది. కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్కేడ్, నాందేడ్, పూర్ణా మీదుగా ఉజ్జయినీ వెళ్తుంది.

    ప్యాకేజీలో యాత్రికులకు వసతి, భోజనం వంటి వాటితోపాటు ఆలయాల దర్శనం ఉంటుంది.

    Jyotirlinga Yatra : టికెట్ల ధరలు ఇలా(ఒక్కరికి)..

    • స్లీపర్ రూ. 14,700
    • 3 ఏసీ రూ. 22,900
    • 2 ఏసీ రూ. 29,900
    READ ALSO  Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    Jyotirlinga Yatra : కల్పించే సౌకర్యాలు..

    • రోజుకు మూడు సార్లు భోజనం
    • వసతి
    • పర్యాటక రవాణా సౌకర్యాలు
    • ప్రతి బోగీలో ఐఆర్సీటీసి సిబ్బంది అందుబాటులో ఉంటారు.

    Jyotirlinga Yatra : కాంటాక్ట్ కావాలంటే..

    • వెబ్ సైట్: www.irctctourism.com,
    • ఫోన్​ నంబర్లు.. : 97013 60701, 92810 30740, 92810 30750, 92810 30711

    Latest articles

    Flash Floods | హిమాచల్‌ప్రదేశ్‌లో వర్షబీభత్సం.. కొట్టుకుపోయిన వంతెనలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Flash Floods | ఉత్తర భారత దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. మంగళవారం ఉత్తరాఖండ్​లోని...

    Stock Market | ఈసారి నో రేట్‌ కట్‌.. నష్టాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ద్రవ్యోల్బణం(Inflation) తగ్గినా యూఎస్‌ టారిఫ్‌లపై స్పష్టత రాకపోవడంతో ఆర్‌బీఐ((RBI) ఆచితూచి...

    Shubhman Gill | వన్డే కెప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్‌.. రోహిత్‌, విరాట్ వ‌న్డేల నుండి కూడా త‌ప్పుకోబోతున్నారా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shubhman Gill | టీ20 ప్రపంచకప్ విజయంతో భారత క్రికెట్‌లో మార్పుల‌కు నాంది పలికినట్టే...

    Karimnagar | యూట్యూబ్​లో చూసి భర్త హత్యకు ప్లాన్​.. ప్రియుడితో కలిసి ఘాతుకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karimnagar | ప్రియుడి కోసం భర్త (Husband)లను హత్య చేస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి....

    More like this