ePaper
More
    HomeజాతీయంJudgment | షెడ్యూల్ కులం వ్యక్తి మతం మారితే అట్రాసిటీ కేసు చెల్లదు: ఏపీ హైకోర్టు

    Judgment | షెడ్యూల్ కులం వ్యక్తి మతం మారితే అట్రాసిటీ కేసు చెల్లదు: ఏపీ హైకోర్టు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Judgment : షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తి మతం మారితే కులం వర్తించదని అట్రాసిటీ కేసు చెల్లదని ఆంధ్రప్రదేశ్​ హైకోర్టు ap high court స్పష్టం చేసింది. బాపట్ల జిల్లా bapatla district పిట్టలవానిపాలెం గ్రామంలో చింతాడ ఆనంద్ అనే వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి చర్చి పాస్టర్ గా జీవనం సాగిస్తున్నారు.

    కాగా, చర్చి నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన అక్కల రామిరెడ్డి, మరికొంత మందిపై చింతాడ ఆనంద్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ sc st atrocities act కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అక్కల రామిరెడ్డి, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. ఇరు వాదనలు విన్న రాష్ట్ర అత్యున్నత ధర్మాసనం.. మతం మారిన ఎస్సీ వ్యక్తి హిందువు కాలేడని, అతనికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం వర్తించదని తీర్పునిచ్చింది.

    Latest articles

    Tirumala ghat road | తిరుమల ఘాట్ రోడ్డులో త‌ప్పిన పెను ప్ర‌మాదం.. ఊడిన ఆర్టీసీ బస్సు టైర్..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: tirumala ghat road : తిరుమల Tirumala ఘాట్ రోడ్డులో మంగళవారం సాయంత్రం పెను ప్రమాదం...

    dog carrying babys head | హృద‌య విదార‌క ఘ‌ట‌న‌.. ఆసుపత్రి ఆవరణలో కుక్క నోట‌ శిశువు తల

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: dog carrying babys head : పంజాబ్ Punjab రాష్ట్రంలోని పాటియాలా జిల్లా కేంద్రంలో ఉన్న...

    rohit sharma retirement | ఎట్ట‌కేల‌కు త‌న రిటైర్‌మెంట్‌పై స్పందించిన రోహిత్ శ‌ర్మ‌.. అదే కార‌ణ‌మట..!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: rohit sharma retirement | టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ Rohit Sharma తన...

    Gold Price on august 27 | పండ‌గ రోజు షాకిచ్చిన బంగారం.. మ‌ళ్లీ పైపైకి ప‌సిడి ధ‌ర‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on august 27 : మొన్న‌టి వ‌ర‌కు కాస్త త‌గ్గిన‌ట్టే త‌గ్గిన బంగారం...

    More like this