ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​NHAI Notification | డిగ్రీ అర్హతతో ఎన్‌హెచ్‌ఏఐలో ఉద్యోగావకాశాలు

    NHAI Notification | డిగ్రీ అర్హతతో ఎన్‌హెచ్‌ఏఐలో ఉద్యోగావకాశాలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : NHAI Notification | పలు పోస్టుల భర్తీ కోసం నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా(NHAI) నోటిఫికేషన్‌ జారీ చేసింది. డిగ్రీ అర్హతతో యంగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైనవారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్‌(Notification) వివరాలిలా ఉన్నాయి.

    భర్తీ చేసే పోస్టుల సంఖ్య : 44
    పోస్టుల వివరాలు : యంగ్‌ ప్రొఫెషనల్‌(లీగల్‌)
    విద్యార్థత : గుర్తింపు పొందిన యూనివర్సిటీనుంచి లా డిగ్రీ పూర్తి చేసినవారు అర్హులు. పని అనుభవం కలిగి ఉండాలి.
    వయో పరిమితి : ఈ ఏడాది సెప్టెంబర్‌ 10వ తేదీ నాటికి 32 ఏళ్లు దాటనివారు అర్హులు. రిజర్వేషన్ల వారీగా వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
    వేతన శ్రేణి : నెలకు రూ. 60 వేలనుంచి రూ. 65 వేలు.
    దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ ద్వారా..
    దరఖాస్తు గడువు : సెప్టెంబర్‌ 10.
    ఎంపిక విధానం : ఇంటర్వ్యూ ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.

    పూర్తి వివరాలకు https://nhai.gov.in/ వెబ్‌సైట్‌లో సంప్రదించగలరు.

    Latest articles

    Congress | రాజగోపాల్​రెడ్డిపై చర్యలు తీసుకుంటాం.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్​ మల్లు రవి కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Congress | పీసీసీ క్రమశిక్షణ కమిటీ (Disciplinary Committee) ఆదివారం పలు అంశాలపై సుదీర్ఘంగా...

    Nizamabad | భారతీయ గ్రామీణ కర్మచారి నూతన కార్యవర్గం

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad | భారతీయ గ్రామీణ కర్మాచారి సంఘ్ (Indian Rural Workers' Association) నూతన కార్యవర్గాన్ని...

    jukkal | జుక్కల్​కు మంత్రులు సీతక్క, జూపల్లి రాక

    అక్షరటుడే నిజాంసాగర్: jukkal | జుక్కల్ నియోజకవర్గానికి (Jukkal constituency) ఈనెల 20వ తేదీన మంత్రులు సీతక్క (Minister...

    Ball badminton | రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్​లో సత్తా చాటాలి

    అక్షరటుడే, ఇందూరు: Ball badminton | రాష్ట్రస్థాయి బాల్​ బ్యాడ్మింటన్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటాలని జిల్లా...

    More like this