అక్షరటుడే, వెబ్‌డెస్క్: RITES Notification | గురుగావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (RITES) సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (Senior technical assistant) పోస్ట్‌లను భర్తీ చేయనుంది. వీటిని ఒప్పంద ప్రాతిపదికన (Contract basis) భర్తీ చేస్తారు. అర్హులైన వారినుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. నోటిఫికేషన్ (Notification) వివరాలిలా ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య : 30.
పోస్టుల వివరాలు : సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్.
అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా (Diploma) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం అవసరం.
వయో పరిమితి : ఈ ఏడాది ఆగస్టు 23 నాటికి 40 ఏళ్లలోపువారు అర్హులు.
వేతనం : నెలకు రూ. 29,735.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా..
దరఖాస్తుకు చివరి తేదీ ఈనెల 23.
రాత పరీక్ష తేదీ : ఈనెల 30న రాత పరీక్ష(Writtne test) నిర్వహిస్తారు.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ(Inrerview) ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు, పూర్తి వివరాలకు https://www.rites.com/ వెబ్‌సైట్‌లో సంప్రదించండి.