ePaper
More
    Homeజాబ్స్​ & ఎడ్యుకేషన్​Job Mela | ఓయూలో జాబ్​మేళా

    Job Mela | ఓయూలో జాబ్​మేళా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Job Mela | ఉస్మానియా యూనివర్సిటీలో Osmania University మే 6న జాబ్​మేళా job mela నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీలో ఉద్యోగాల కోసం మంగళవారం ఉదయం 11 గంటలకు జాబ్​మేళా job mela ఏర్పాటు చేయనున్నారు. ఫార్మసిస్ట్​, అసిస్టెంట్​ ఫార్మసిస్ట్​ కలిపి 100 పోస్టులు భర్తీ చేయున్నారు. బీ ఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీతో పాటు ఏదైనా డిగ్రీ చదివిన వారు అర్హులు. అభ్యర్థుల Candidates వయస్సు 18 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.

    ఎంపికైన అభ్యర్థులకు Candidates రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. ఓయూలోని ఆర్ట్స్​ కాలేజీ Arts College ఎదుట గల ఎంప్లాయిమెంట్​ బ్యూరోలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు విద్యార్హత educational qualifications జిరాక్స్​ పేపర్లతో హాజరు కావాలి. ఇతర వివరాల కోసం టి రఘుపతి(హెచ్​ఆర్​)ను T Raghupathi (HR) 82476 56356 నంబర్​లో సంప్రదించాల్సి ఉంటుంది.

    More like this

    Asia Cup Cricket | ఆతిథ్య జట్టును చిత్తుగా ఓడించిన భారత్​

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Asia Cup Cricket : యూఏఈ UAE లో జరిగిన ఆసియా కప్ Asia Cup...

    attempted to murder | భార్యపై హత్యాయత్నం.. భర్తకు ఐదేళ్ల కఠిన కారాగారం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: attempted to murder : భార్యపై హత్యాయత్నం చేసిన భర్తకు ఐదేళ్ల కఠిన కారాగార...

    police officer threw money | లంచం తీసుకుంటూ దొరికాడు.. పట్టుకోబోతే గాల్లో నగదు విసిరేసిన పోలీసు అధికారి!

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: police officer threw money : అతడో అవినీతి పోలీసు అధికారి. ప్రభుత్వం నుంచి రూ.లక్షల్లో...