Farmer MLA Jeevan Reddy | వాల్ ​పేయింట్​ వేసిన జీవన్​రెడ్డి
Farmer MLA Jeevan Reddy | వాల్ ​పేయింట్​ వేసిన జీవన్​రెడ్డి

అక్షరటుడే, ఆర్మూర్ :Farmer MLA Jeevan Reddy | వరంగల్​ జిల్లాలో నిర్వహించనున్న బీఆర్​ఎస్​ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్​రెడ్డి(BRS President Jeevan Reddy) పిలుపునిచ్చారు. ఆర్మూర్​లో శుక్రవారం బీఆర్​ఎస్​ సభకు సంబంధించి వాల్​ పేయింటింగ్(Wall Painting)​ వేశారు. అనంతరం స్టిక్కర్లను(Stickers) అంటించారు. కార్యక్రమంలో పట్టణాధ్యక్షుడు పూజ నరేందర్​, లింగారెడ్డి పాల్గొన్నారు.