అక్షరటుడే, నెట్వర్క్: Professor Jayashankar | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ (Telanagana) సాధన కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. కాకతీయ యూనివర్సిటీకి (Kakatiya University) వైస్ఛాన్స్లర్గా ఆయన సేవలందించారని గుర్తు చేశారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో జయశంకర్ జయంతి వేడుకలు
నిజామాబాద్ సీపీ కార్యాలయంలో..
బాన్సువాడలోని సబ్‌కలెక్టర్ కార్యాలయంలో జయశంకర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్ సబ్‌కలెక్టర్ కిరణ్మయి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో..
నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జయశంకర్ విగ్రహానికి నివాళి
బాన్సువాడ మున్సిపల్ కార్యాలయంలో..
గిరిరాజ్ కళాశాలలో..
వేల్పూర్ మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో..
మొగులాన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో..
ఎల్లారెడ్డిలో..