HomeతెలంగాణJawaharlal Nehru | నెహ్రూ సేవలు మరువలేనివి

Jawaharlal Nehru | నెహ్రూ సేవలు మరువలేనివి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Jawaharlal Nehru | భారత తొలి ప్రధాని జవహర్​ లాల్​ నెహ్రూ (The first Prime Minister of India) సేవలు మరువలేనివని కాంగ్రెస్​ నాయకులు పేర్కొన్నారు.

నగరంలోని పార్టీ కార్యాలయంలో నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం యూత్ కాంగ్రెస్(Youth Congress) మాజీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, రాష్ట్ర ఎన్​ఎస్​యూఐ(NSUI) ప్రధాన కార్యదర్శి వేణు రాజ్ మాట్లాడుతూ.. నెహ్రూ దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లిన గొప్ప నాయకుడని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, ఫిషర్​మన్​ అసోసియేషన్ (Fisherman’s Association)​ ఛైర్మన్​ శ్రీనివాస్, మాజీ ఎంపీపీ దశ గౌడ్, ఎస్సీ సెల్ నగర​ అధ్యక్షుడు వినయ్, మహిళా కాంగ్రెస్ నాయకులు పోల ఉష, జిల్లా ప్రతినిధి ప్రమోద్, అవిన్, నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నరేందర్ గౌడ్, నరేంద్ర సింగ్, స్వామి గౌడ్, పుప్పాల విజయ, సంగెం సాయిలు, ముశ్షు పటేల్, సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.