ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Jagannath Rath Yatra | నగరంలో కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాథ రథయాత్ర

    Jagannath Rath Yatra | నగరంలో కాసేపట్లో ప్రారంభం కానున్న జగన్నాథ రథయాత్ర

    Published on

    అక్షరటుడే, ఇందూరు:Jagannath Rath Yatra | ఇస్కాన్ ఆధ్వర్యంలో నిజామాబాద్​(Nizamabad) నగరంలో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఎనిమిది రోజులుగా నగరంలోని గాంధీ గంజ్(Gandhi Ganj)​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తెలుగు హిందీ భాషల్లో భాగవత సప్తాహం, పల్లకీ సేవ, ఊంజల్ సేవ, చప్పన్ భోగ్, అభిషేకం సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. ఇస్కాన్ ఆధ్యాత్మికవేత్త ప్రణవానంద దాస్(Pranavananda Das) హాజరై ప్రవచనాలు ఇచ్చారు. ఎనిమిది సంవత్సరాలుగా గాంధీ గంజ్​లో బలరాముడు, సుభద్ర, జగన్నాథుడి విగ్రహాలతో మండపం ఏర్పాటు చేస్తున్నారు.

    Jagannath Rath Yatra | రథయాత్ర కొనసాగే మార్గం

    ఇస్కాన్(ISKCON) ఆధ్వర్యంలో మధ్యాహ్నం ఒంటి గంకు జగన్నాథ రథయాత్ర (Jagannath Rath Yatra) బయలుదేరుతుంది. నవీ ముంబై ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు వైష్ణవాంగ్రి సేవక్ దాస్(Vaishnawangri Sevak Das) హాజరుకానున్నారు. నగరంలోని ఒకటో టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభమై నెహ్రూ పార్క్, పెద్ద బజార్, ఆర్ఆర్ చౌరస్తా, పులాంగ్, వినాయక్ నగర్, హనుమాన్ జంక్షన్ చేరుకొని తిరిగి పులాంగ్ చౌరస్తా, ఎల్లమ్మ గుట్ట చౌరస్తా, బస్టాండ్ మీదుగా గాంధీ గంజ్​కు చేరుకుంటుంది.

    Latest articles

    Telangana University | తెయూ అధ్యాపకురాలు గోల్డి బల్బీర్​కౌర్​కు డాక్టరేట్​

    అక్షరటుడే, డిచ్​పల్లి: Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో ఆంగ్ల విభాగంలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్న గోల్డి బల్బీర్​ కౌర్...

    Team india | శ్రేయాస్ అయ్య‌ర్‌కి నో ఛాన్స్.. ఆసియా క‌ప్‌లో ఆడే భార‌త జ‌ట్టు ఇదే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Team india | సెప్టెంబర్ 9 నుంచి యూఏఈ వేదికగా ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025...

    ACB Raid | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహశీల్దార్​, సర్వేయర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాకు పనుల నిమిత్తం వచ్చే వారిని...

    Tirumala | శ్రీవారి భక్తులకు గుడ్​న్యూస్​.. శ్రీవాణి దర్శన కోటా టికెట్ల పెంపు!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. భక్తుల...

    More like this