ePaper
More
    Homeజిల్లాలుకరీంనగర్IVF | ఐవీఎఫ్ అద్భుతం.. ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు

    IVF | ఐవీఎఫ్ అద్భుతం.. ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IVF : ఎన్నో ఏళ్లుగా పిల్లల కోసం కన్న కలలు ఒకే రోజు కవలల రూపంలో వారి కళ్ల ముందుంచారు కరీంనగర్(Karimnagar)​కు చెందిన డా. పద్మజ(Dr.Padmaja). సంతానం లేక అనేక సందేహాలతో తొమ్మిది నెలల క్రితం తమ వద్దకు వచ్చిన ఆరుగురికి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా గర్భధారణ చేసి, ఒకే రోజు కవల పిల్లలను అందించారు డా. పద్మజ. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ viral video​ అవుతోంది.

    ఇక పిల్లలు పుట్టరు.. నేనింక తల్లిని కాలేను.. నాకింక పిల్లలను చూసే భాగ్యం లేదని బాధపడిన ఆ మాతృమూర్తులకు కరీంనగర్​కు చెందిన డా.పద్మజ వరాలు కురిపించారు. సంతానం లేక బాధపడుతున్న ఆరుగురు తల్లులకు ఒకేసారి కవలలు జన్మింపజేశారు. ఈ ఘటన గత నెల(మే 30)లో చోటుచేసుకోగా.. తాజాగా వెలుగుచూసింది.

    తమ కడుపున పుట్టిన ముద్దులొలికే శిశువులను చూసిన ఆ మాతృమూర్తులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇక తమ జన్మ ధన్యమైందని అంటున్నారు. ఇందుకు ఆ వైద్యురాలికి కృతజ్ఙతలు తెలుపుతున్నారు.

    More like this

    Maoists | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా తిరుపతి నియామకం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Maoists | మావోయిస్టులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ కేంద్ర కమిటీ సెక్రెటరీగా జగిత్యాల...

    Super Six | “సూపర్ సిక్స్ – సూపర్ హిట్” బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి .. ఎవ‌రెవ‌రు హాజ‌రు కానున్నారంటే..!

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Super Six | కూటమి ప్రభుత్వం ఏర్పాటు అనంతరం తొలిసారిగా అధికార పక్షం ఆధ్వర్యంలో...

    Basketball Selections | రేపు బాస్కెట్​బాల్ సబ్ జూనియర్​​ క్రీడాకారుల ఎంపికలు

    అక్షరటుడే, ఇందూరు : Basketball Selections | జిల్లా బాస్కెట్​బాల్​ అసోసియేషన్(District Basketball Association) ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సబ్...