ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిRation Cards | రేషన్ కార్డుల జారీ.. నిరంతర ప్రక్రియ: పోచారం

    Ration Cards | రేషన్ కార్డుల జారీ.. నిరంతర ప్రక్రియ: పోచారం

    Published on

    అక్షరటుడే, బాన్సువాడ: Ration Cards | నిరుపేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతరాయంగా సాగుతుందని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి (MLA Pocharam Srinivas Reddy) అన్నారు. వర్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్ని, చందూర్, మోస్రా, రుద్రూర్​, కోటగిరి, పోతంగల్ మండలాల లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం విశేష కృషి చేస్తుందన్నారు. అనంతరం ఆయా మండలాల లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షా దీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండ్రస్ట్రీస్​ ఛైర్మన్ కాసుల బాలరాజ్, నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్ బాబా తదితరులు పాల్గొన్నారు.

    More like this

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం

    September 10 Panchangam | శుభమస్తు.. నేటి పంచాంగం తేదీ (DATE) – సెప్టెంబరు 10,​ 2025 పంచాంగం శ్రీ విశ్వావసు...

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...