అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | హాఫ్‌డే లీవులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల pending bills కోసం లంచం అడిగిన నీటిపారుదల శాఖ irrigatation అధికారులు ఏసీబీకి acb చిక్కారు. ఆ శాఖలో పనిచేసే ఉద్యోగి 88 రోజుల అర్ధవేతన సెలవులకు సంబంధించిన బిల్లుల కోసం పెద్దపల్లి peddapalli జిల్లా సుల్తానాబాద్sultanabadలోని డివిజన్-6 నీటిపారుదల కార్యనిర్వాహక ఇంజినీర్ కార్యాలయంలో సంప్రదించాడు. బిల్లులు మంజూరు చేయడానికి సదరు ఉద్యోగిని కార్యాలయం సూపరింటెండెంట్ దుంపల శ్రీధర్ బాబు, సీనియర్ అసిస్టెంట్ మహాదేవుని సురేష్ లంచం bribe అడిగారు. బుధవారం బాధితుడి నుంచి రూ.20 వేల లంచం తీసుకుంటుండగా ఇద్దరు నిందితులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

Latest articles
తెలంగాణ
Telangana University | తెయూ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా ప్రొఫెసర్ ఆరతి నియామకం
అక్షరటుడే, డిచ్పల్లి : Telangana University : తెయూకు ఇటీవల ఇంజినీరింగ్ కళాశాల మంజూరైన విషయం తెలిసిందే. ఫలితంగా...
బిజినెస్
Highway Infrastructure IPO | నేడు మరో ఐపీవో ప్రారంభం.. భారీ లాభాలను సూచిస్తున్న జీఎంపీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Highway Infrastructure IPO : స్టాక్ మార్కెట్ నుంచి నిధులు సమీకరించేందుకు మరో కంపెనీ ఐపీవో(IPO)కు...
బిజినెస్
Pre Market Analysis | పాజిటివ్‌గా గ్లోబల్ మార్కెట్లు.. ఫ్లాట్ ఓపెనింగ్‌ను సూచిస్తున్న గిఫ్ట్ నిఫ్టీ
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Pre Market Analysis : గ్లోబల్ మార్కెట్లు(Global markets) పాజిటివ్‌గా ఉన్నాయి. సోమవారం యూఎస్, యూరోప్...
బిజినెస్
Today Gold Price | అతివలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న బంగారం ధరలు.. ఈ రోజు ఎంత పెరిగాయంటే..!
అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : బంగారం Gold ధరలు మహిళలకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి....
More like this