ePaper
More
    Homeక్రీడలుIPL 2025 | ఐపీఎల్ రీషెడ్యూల్ ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..

    IPL 2025 | ఐపీఎల్ రీషెడ్యూల్ ప్రకటన.. ఎప్పటి నుంచి అంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IPL 2025 : పహల్ గామ్ ​ఉగ్రదాడి.. ఆపరేషన్​ సిందూర్​తో భారత్​ ప్రతిదాడి.. ఆ తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఆగిపోయిన IPL సందడి.. కాల్పుల విరమణ అనంతరం తిరిగి ప్రారంభం కాబోతోంది. ఈ నెల 17 నుంచి IPL పున:ప్రారంభం కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.

    17వ తేదీన RCB vs KKR తలపడనున్నాయి. మిగతా 17 మ్యాచ్​లను ఆరు స్టేడియాల్లో నిర్వహిస్తామని వెల్లడించారు. మే 29న క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2, జూన్ 3న ఫైనల్ మ్యాచ్ ఉంటాయని వివరించారు.

    Latest articles

    Janhvi Kapoor | జాన్వీ క‌పూర్‌కి పిల్లో ఫోబియా… అస‌లు కారణం ఏంటి?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor | అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లో అడుగుపెట్టిన జాన్వీ కపూర్(Janhvi...

    Stock Market | ఒత్తిడిలో మార్కెట్లు.. మళ్లీ నష్టాల్లోకి సూచీలు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market | ఎఫ్‌ఐఐల అమ్మకాలు కొనసాగుతుండడం, రూపాయి విలువ క్షీణిస్తుండడం, ట్రంప్‌ టారిఫ్‌...

    Indalwai | అదుపుతప్పి కారు బోల్తా.. తప్పిన ప్రమాదం

    అక్షరటుడే ఇందల్వాయి: Indalwai | అదుపు తప్పి కారు బోల్తా పడిన ఘటన ఇందల్వాయి మండలంలో మంగళవారం చోటు...

    Bheemgal | విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించిన రైతులు

    అక్షరటుడే, భీమ్​గల్: Bheemgal | తమ పంటపొలాలకు విద్యుత్​ సరఫరా సక్రమంగా జరగట్లేదని పేర్కొంటూ రైతులు మంగళవారం బాల్కొండ...

    More like this