3
అక్షరటుడే, వెబ్డెస్క్: Pahalgam terror attack | పహల్గామ్ ఉగ్రదాడిఐ ఎన్ఐఏ దర్యాప్తు NIA investigation కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఎన్ఐఏ అధికారులు NIA officials పాత ఉగ్రవాదులను ప్రశ్నిస్తున్నారు. 2023లో రాజౌరీలో దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులకు, పహల్గామ్లో దాడికి పాల్పడిన వారికి సంబంధం ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి Pahalgam terror attack కోసం దాదాపు 20 మంది సహకరించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో 186 మందిని ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. జైళ్లలో ఉన్న పాత ఉగ్రవాదులను Former terrorists ప్రశ్నిస్తున్నారు.