ePaper
More
    Homeఅంతర్జాతీయంIMF | పాక్​కు లోన్​ ఇవ్వొద్దు.. ఐఎంఎఫ్​ను కోరిన భారత్​

    IMF | పాక్​కు లోన్​ ఇవ్వొద్దు.. ఐఎంఎఫ్​ను కోరిన భారత్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : IMF | పాకిస్తాన్​ను (pakistan) భారత్​ అష్ట దిగ్బంధనం చేస్తోంది. ఆపరేషన్​ సిందూర్​కు (operation sindoor) ప్రతీకారంగా ఆ దేశంలో భారత్​పై దాడులకు తెగబడుతోంది. దీంతో భారత్​ (india) పాక్​ దాడులను (pakistan attacks) తిప్పి కొడుతోంది. పాక్​ మిసైల్స్​, డ్రోన్లు, యుద్ధ విమానాలను కూల్చేసిన భారత్ (india shot down Pakistani missiles, drones and fighter jets)​ ఇప్పటికే త్రివిధ దళాలతో ఆ దేశాన్ని చుట్టుముట్టింది. ఐఎన్​ఎస్​ విక్రాంత్​ అరేబియా సముద్రంలో మోహరించి కరాచి పోర్ట్​పై దాడి (INS vikarant deployed in Arabian Sea and attacked Karachi Port) చేసింది. పాక్​లోని కీలక నగరాలపై భారత్​ దాడులు (india attack on pakistan main citys) చేస్తోంది. మరోవైపు అంతర్జాతీయంగా సైతం ఆ దేశాన్ని భారత్​ ఒంటరి చేస్తోంది. పాక్​ దాడులు, ఉగ్రవాదులకు చేస్తున్న సాయానికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పటికే ఐక్యరాజ్య సమితికి (united nations) భారత్​ అందజేసింది.

    తాజాగా పాక్​కు అప్పు పుట్టకుండా భారత్ ప్రయత్నాలు ప్రారంభించింది. పాకిస్తాన్​కు ఇచ్చే రుణాలను సమీక్షించాలని ఐఎంఎఫ్​ (IMF)ను కోరింది. పాకిస్తాన్ 1.3 బిలియన్ల డాలర్ల ప్యాకేజీపై (pakistan 1.3 billion dollar package) నేడు ఐఎంఎఫ్​ సమీక్షించనుంది. ఈ నేపథ్యంలో రుణం (loan) ఇవ్వొద్దని భారత్​ కోరింది. పాక్​కు రుణం ఇస్తే ఉగ్రవాద కార్యకలాపాల (terrorist activities) కోసం వినియోగిస్తోందని భారత్​ వాదిస్తోంది.

    Latest articles

    Basavatarakam Hospital | అమరావతిలో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణానికి భూమిపూజ చేసిన బాలకృష్ణ

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Basavatarakam Hospital | బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి ఛైర్మన్, సినీ నటుడు, హిందూపురం...

    Supreme Court | కంచ గచ్చిబౌలి భూములపై విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Supreme Court | సుప్రీంకోర్టులో కంచ గచ్చిబౌలి భూముల కేసు విచారణ బుధవారం జరిగింది....

    YS Jagan | చంద్రబాబుకు ఇదే ఆఖరి ఎన్నిక కావొచ్చు.. వైఎస్​ జగన్​ సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : YS Jagan | ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)​లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. మంగళవారం పులివెందుల జెడ్పీటీసీ...

    Sriramsagar Project | శ్రీరాంసాగర్​కు పెరుగుతున్న ఇన్​ఫ్లో..

    అక్షరటుడే ఆర్మూర్: Sriramsagar Project | ఎగువన కురుస్తున్న వర్షాలకు తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు​లోకి వరద పెరుగుతోంది....

    More like this